ప్రారంభమైన గద్దర్ అవార్డుల కార్యక్రమం (వీడియో)

60చూసినవారు
AP: తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుక హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరగుతోంది. గద్దర్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం కోసం హైటెక్స్ అందంగా ముస్తాబయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి, వీరితోపాటు హాజరుకానున్న పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్