బావ, బావమర్దులను బలి తీసుకున్న ప్రమాదం

58చూసినవారు
బావ, బావమర్దులను బలి తీసుకున్న ప్రమాదం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర వద్ద హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో మరణించిన ఇద్దరు వ్యక్తులు సమీప బంధువులు. అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ ( 33) కల్వకుర్తి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన బోయరాములు ( 28) వరుసకు బావ, భావమరుదులు అవుతారు. వీరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి గ్రామాల్లో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్