అచ్చంపేట: వెట్టిచాకిరి నుంచి చెంచుదంపతులకు విముక్తి

61చూసినవారు
అచ్చంపేట: వెట్టిచాకిరి నుంచి చెంచుదంపతులకు విముక్తి
అచ్చంపేట మండలం గుంపన్పల్లి గ్రామానికి చెందిన చెంచు దంపతులకు చెంచు పలుగుతండాకు చెందిన వ్యక్తి రూ. 15 వేలు అప్పుగా ఇచ్చి వారితో మూడేండ్లుగా వ్యవసాయ పొలంలో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడు. వెట్టిచాకిరీ చేయించుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. జీవనోపాధి కోసం శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు రాజేశ్ బాబు, సబిత, అచ్చంపేట జడ్జి విజయ్ కుమార్ ప్రభుత్వం తరఫున రూ. 60 వేల ఆర్థికసాయం డీడీ రూపంలో అందజేశారు.

సంబంధిత పోస్ట్