వైవి ఫంక్షన్ హాలులో సాగుపై సదస్సు

50చూసినవారు
వైవి ఫంక్షన్ హాలులో సాగుపై సదస్సు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండల కేంద్రంలోని వైవి ఫంక్షన్ హాల్ లో సోమవారం ఉదయం 10 గంటలకు ఖరీఫ్ పంటల సాగుపై మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు, వంగూరు మండలం వ్యవసాయ శాఖ అధికారి తనూజ రాజు తెలిపారు. రైతులు ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్