జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం నూతన ఎస్సై పి. శ్రీనివాసరావును సన్మానించి, స్వాగతం పలికినట్టు అలంపూర్ తాలూకా కాంగ్రెస్ యువజన అధ్యక్షులు యం. ప్రభాకర్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అయిజ మండలం యూత్ వైస్ ప్రెసిడెంట్ జీవన్, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్, రాజు, దావీదు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.