ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే

82చూసినవారు
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే
ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సవరన్న కుమారుడు మల్లెపోగు నాగరాజు సోమవారం మరణించారు. అలంపూర్ ఎమ్మెల్యే విషయం తెలిసిన వెంటనే వెళ్లడం జరిగినది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే తో పాటు సింగిల్ విండో అధ్యక్షుడు గజేంద్ర రెడ్డి, రాజశేఖర్, చైతన్య, కరుణ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్