అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రానికి చెందిన చిన్న హుస్సేన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెంటనే కర్నూల్ లోని అమీలియో హాస్పిటల్స్ నందు వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని వైద్యులను మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.