అలంపూర్ నియోజకవర్గంలోని మనోపాడ్ మండల కేంద్రానికి శేఖర్ రెడ్డి గత కొన్ని రోజులుగా కిత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మ్మెల్యే విజయుడు బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యం నింపారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.