గార్లపాడులోని సిఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే

53చూసినవారు
గార్లపాడులోని సిఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే
అలంపూర్ శ్యాసనసభ్యులు విజయుడు గురువారం జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన తెలుగు బీసన్నకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 38, 000రూపాయల చెక్కును స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపిటిసి మల్లేష్, మాజీ సర్పంచ్ ఉషన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్