సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన విజయుడు

61చూసినవారు
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన విజయుడు
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గురువారం అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భగవాన్ కి సిఎంఆర్ఎఫ్ ద్వారా 16500 రూపాయల చెక్కును ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, లోకా రెడ్డి, తిమ్మారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్