ధరూర్: విచారణ పేరుతో ప్రేమికులను విడదీసి అమ్మాయి తల్లిదండ్రులు

53చూసినవారు
ధరూర్ మండల్ జాంపల్లి గ్రామం చెందిన వీరేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శృతి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తరపు తల్లిదండ్రులు ధరూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. గురువారం విచారణ పేరుతో పిలిచి ప్రేమికులను విడదీసి అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయిని బలవంతంగా ఎస్ఐ సుకుమార్ అప్పగించారు.

సంబంధిత పోస్ట్