ఎర్రవల్లి: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

57చూసినవారు
ఎర్రవల్లి: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని పాఠశాల చైర్మన్ సూచించారు. సోమవారం ఎర్రవల్లి చౌరస్తాలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ఒత్తిడితో కూడిన విద్యను ప్రైవేట్ పాఠశాల బోధిస్తుండడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్