1లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన మాజీ ఎంపీపీ

58చూసినవారు
1లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన మాజీ ఎంపీపీ
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఇమ్మానియేల్ s/o స్వామి దాస్ కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్షల రూపాయలు LOC లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్