గద్వాల: పార్థివదేహాలకు నివాళులర్పించిన బాసు హనుమంతు

76చూసినవారు
గద్వాల: పార్థివదేహాలకు నివాళులర్పించిన బాసు హనుమంతు
గద్వాల పట్టణంలోని దౌదర్ పల్లికి చెందిన గంజిబాబు, కేటి దొడ్డి మండలం సోంపురం గ్రామానికి చెందిన మేకల హనుమంతు అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం విషయం తెలుసుకుని ఇరువురి స్వగృహాలకు వెళ్లి, వారి భౌతిక కాయాలకు పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట, మాజీ ఎంపీటీసీ బీచుపల్లి, మాజీ సర్పంచ్ తిక్కన, శ్రీ రాములు, ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్