ఈ నెల 17వ తేదీ జరిగే వాల్మీకి మహర్షి జయంతి వేడుకలకు జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వాల్మీకి భవన్ లో జరిగే వేడుకలకు తాలూకా వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఆయనకి వాల్మీకి చిత్రపటాన్ని బహుకరించారు.