గద్వాల జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో గురువారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అధ్యక్షతన జరిగే రైతు బంధు, రైతు రుణమాపీపై సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రానునున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, వారితో పాటు పూర్ణచందర్ నాయక్, జోగు మహేందర్, రైతు బందు మాజీ చైర్మన్ పరిశీలించారు.