పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి: ఐఎఫ్‌టీయూ

63చూసినవారు
పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి: ఐఎఫ్‌టీయూ
చలో హైదరాబాద్ పంచాయితీ రాజ్ కమిషనర్ ముట్టడి విజయవంతం చేయండి తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచెడ్ కార్తీక్ మాట్లాడుతూ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12, 769 గ్రామ పంచాయతీలో పనిచేచేస్తున్న వేలాది మంది వర్కర్స్ మల్టీపర్పస్ వర్కర్స్ అతి తక్కువ జీతం తీసుకుంటున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి అని అన్నారు.

సంబంధిత పోస్ట్