రాజోలి: విత్తనాల ఫ్యాక్టరీని గ్రామ శివారులో పెట్టవద్దని రైతుల డిమాండ్

85చూసినవారు
రాజోలి మండల పరిధిలోని ధన్వాడ గ్రామ శివారులో పత్తి విత్తనాల ఫ్యాక్టరీ నిర్మిస్తామన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా రైతులు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నానిర్వహించారు. 10 గ్రామాల రైతులు సమోచితంగా ఫ్యాక్టరీ నిర్మణం వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పత్తి విత్తనాల ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో నిర్మిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్