ఉపాధ్యాయులను సన్మానించిన పాఠశాల చైర్మన్: నాగేశ్వరమ్మ

82చూసినవారు
ఉపాధ్యాయులను సన్మానించిన పాఠశాల చైర్మన్: నాగేశ్వరమ్మ
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు ఉపాధ్యాయులు బదిలీలయ్యారు. బదిలీలైన ఉపాధ్యాయులను బుధవారం పాఠశాల చైర్మన్ నాగేశ్వరమ్మ నాగరాజు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాలను మన పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో వాళ్లు కీలక పాత్ర పోషిస్తారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్