మంత్రి ఉత్తమ్‌కి ఎమ్మెల్యే జియంఆర్ పరామర్శ

54చూసినవారు
మంత్రి ఉత్తమ్‌కి ఎమ్మెల్యే జియంఆర్ పరామర్శ
రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకొనిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జియంఆర్) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం పురుషోత్తమ్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్