మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు బీజేపీ నియోజకవర్గ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు.