మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో ఆదివారం సాయంత్రం మోస్తారు వర్షం కురుసింది. దాదాపు 20 రోజుల పాటు వర్షం కురవక పోవడంతో పత్తి, కందులు, జొన్న, ఇతర రకాల పంటలు వాడిపోయి ఉన్నాయి. ఆదివారం కురిసిన వర్షంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.