వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి: కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, సబ్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.