20 గ్రామాలకు 3 రోజులు భగీరథ నీటి సరఫరా బంద్
జాతీయ రహదారి (44)కు వేముల వద్ద రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. పైపు లైన్ల మార్పులు కారణంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాలకు మూసాపేట మండలంలోని 20 గ్రామాలకు మూడు రోజులపాటు మిషన్ భగీరథ మీరు సరఫరా బంద్ చేస్తున్నట్లు బుధవారం జిల్లా మిషన్ భగీరథ కార్యనిర్వహక ఇంజినీర్ పి. వెంకట్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.