బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గద్వాల జిల్లా అధ్యక్షులు టపాలా రామాంజనేయులు, మాజీ అధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా నాయకులు సంజీవరెడ్డి, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.