అయిజ: సావిత్రిబాయి పూలే జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

50చూసినవారు
అయిజ: సావిత్రిబాయి పూలే జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే జయంతిలో ముఖ్య అతిథిగా అలంపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు విజయుడు, అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్