ఎమ్మెల్యే రైతు అవగాహన సదస్సుకు హాజరు కావాలని రైతుల విజ్ఞప్తి

82చూసినవారు
ఎమ్మెల్యే రైతు అవగాహన సదస్సుకు హాజరు కావాలని రైతుల విజ్ఞప్తి
వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో జరగబోయే గద్వాల రైతు సేవా సమితి వారి రైతు అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరు కావాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని గురువారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, రైతు సేవా సమితి సభ్యులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్