గద్వాల: గురుకులలో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి

56చూసినవారు
గద్వాల: గురుకులలో ఘనంగా జ్యోతిబా ఫూలే జయంతి
గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కె. రాజు ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిబా ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్