గద్వాల్: వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాముడు

61చూసినవారు
గద్వాల్: వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాముడు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధన్వంతరి వేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వార అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు, సంకాపురం మజీ సర్పంచ్ సుజాతమ్మ దర్శించుకున్నారు. దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్