గద్వాల: కొత్త మండలాల ఏర్పాటు పై సన్నాహక సమావేశం

81చూసినవారు
గద్వాల: కొత్త మండలాల ఏర్పాటు పై సన్నాహక సమావేశం
జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి భవనంలో సోమవారం కొత్త మండలాల ఏర్పాటు అంశంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించి, సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత గట్టు నరసింహ, ప్రజా సంఘాల నాయకులు ఎస్పీ హనుమంతు, ఎల్కూరు రంగన్న, కార్మిక సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్