గద్వాల్: లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

51చూసినవారు
గద్వాల్: లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల్ జిలా అధ్యక్షుడు బాసు హనుమంతు జన్మదినం సందర్భంగా మల్దకల్‌లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శాలువాతో బాసు హనుమంతును సత్కరించి, నూతన సంవత్సర క్యాలెండర్‌ను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్