గద్వాల: రేపు బీజేపీ ర్యాలీని జయప్రదం చేయండి: జయశ్రీ పిలుపు

71చూసినవారు
గద్వాల: రేపు బీజేపీ ర్యాలీని జయప్రదం చేయండి: జయశ్రీ పిలుపు
గద్వాల: ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో శనివారం గద్వాలలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షరాలు రజక జయశ్రీ లోకల్ యాప్ ప్రతినిధికి తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించిన భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు, ప్రశంసలు తెలుపుతోందన్నారు.

సంబంధిత పోస్ట్