గద్వాల: ముందు ముందు ఇంకా ఎన్నో పథకాలను అమలు చేస్తుంది: సరితమ్మ

62చూసినవారు
గద్వాల: ముందు ముందు ఇంకా ఎన్నో పథకాలను అమలు చేస్తుంది: సరితమ్మ
జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరితమ్మ చేనేత అభయ హస్తం పథకానికి విధి విధానాలు ప్రకటించడాన్ని హర్షిస్తూ శనివారం చేనేత కార్మికులు పూల గుచ్చాలతో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ముందు ఇంకా ఎన్నో పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్