గద్వాల: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సన్మానించిన మంత్రి వాకిటి

69చూసినవారు
గద్వాల: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సన్మానించిన మంత్రి వాకిటి
గద్వాల: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం హైదరాబాద్ ప్రజా భవన్ లో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పూల మొక్క, బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్