గద్వాల: మాజీ సీఎం కేసీఆర్ ని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

74చూసినవారు
గద్వాల: మాజీ సీఎం కేసీఆర్ ని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
మంగళవారం తెలంగాణ భవన్‌లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్ రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిశారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్