గద్వాల: మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన రాజీవ్ రెడ్డి

74చూసినవారు
గద్వాల: మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన రాజీవ్ రెడ్డి
గద్వాల నియోజకవర్గంకు చెందిన రాజీవ్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా శనివారం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్