జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు కుర్వ ఆంజనేయులు ఓ ప్రైవేట్ సీడ్స్ నుంచి కొనుగోలు చేసిన విత్తనాలతో 3 ఎకరాల్లో పంట వేశారు అయితే ఈ స్టాక్ నిల్వ ఉందని కారణంతో మీరు సగం పొలంలో చెట్లు మాత్రమే పెట్టుకుని సగం సగం పొలంలో చెట్టు పీకి వేయాలని కంపెనీ వాళ్లకు చెప్పగా ఆదివారం రైతు1. 5 ఎకరాల్లో చెట్లను పీకి వేసినట్లు మీడియాతో తెలుసుకున్నారు.