జిల్లా ఎస్పీని కలిసిన మాకం బాలరాజు

64చూసినవారు
జిల్లా ఎస్పీని కలిసిన మాకం బాలరాజు
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (TRPS)ఎన్నికలకు బందోబస్త్ ఏర్పాటు చేయాలని శుక్రవారం జిల్లా ఎస్పీ ని వినతిపత్రం ఇచ్చినట్లు టిఆర్పిఎస్ జిల్లా ఎన్నకల అధికారి మాకం బాలరాజు ఓక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలకు పోలీస్ బందో బస్తూ కల్పించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి. శ్రీనివాసరావు ని ఆయన కార్యాలయంలో కలిసి కోరడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్