విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే

51చూసినవారు
విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం, కానుకను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గం గట్టు మండలన్ని గతంలో అక్షరాస్యతలో వెనుకబడి ప్రాంతంగా పిలువబడే గట్టు మండలం, నేటి విద్యార్థుల అక్షరాలతో విద్యారంగంలో ముందడుగు వేయడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా విద్యార్థులు పట్టుదలతో శ్రమతో చదువుకొని విద్యా రంగంలో సీటు సాధించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్