పద్మశాలి సంఘం టిఆర్ పిఎస్ ఎన్నికలకు బందోబస్తు

67చూసినవారు
పద్మశాలి సంఘం టిఆర్ పిఎస్ ఎన్నికలకు బందోబస్తు
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం టిఆర్ పిఎస్ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేయాలని శుక్రవారం జిల్లా ఎస్పీ పి. శ్రీనివాసరావు ను టిఆర్ పిఎస్ జిల్లా ఎన్నికల అధికారి మాకం బాలరాజు వినతిపత్రం అందజేశారు. టిఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసులు తగిన రక్షణ చర్యలు కల్పించాలన్నారు. పోలీస్ బందోబస్తు అవసరం ఉంటుందని, ఈ అంశంపై ఎస్పీ శ్రీనివాసరావు తో చర్చించినట్లు మాకం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్