వైద్యుల నిర్లక్ష్యంతో గర్బిణి మృతి

3666చూసినవారు
గద్వాల మండలం కుర్వపల్లి గ్రామానికి చెందిన మహిళకు కాన్పు కోసం గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లో మూడు రోజుల క్రితం వైద్యం చేశారు. కాన్పు తర్వాత తల్లి ఆరోగ్యం విషమించడంతో వైద్యులు కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందని బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :