ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్

80చూసినవారు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్
మల్దకల్ మండల పరిధిలోని మద్దెలబండ గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాజీ సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ పట్ల గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలక్షన్ సమయంలో గ్రామానికి అవసరమైన వైకుంఠధామం కోసం భూమిని కేటాయిస్తానని చెప్పిన మాటను గౌరవిస్తూ, జయమ్మ నారాయణ 2. 15 గుంటల భూమిని సర్వే నంబర్ 24 లో గ్రామపంచాయతీకి దానం చేశారు. ఈ భూమిని గురువారం వైకుంఠధామంగా నామకరణం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్