మాజీ ఎమ్మెల్యేను కలిసిన ఉండవేల్లి ఎస్సై శేఖర్

60చూసినవారు
మాజీ ఎమ్మెల్యేను కలిసిన ఉండవేల్లి ఎస్సై శేఖర్
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండల పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్సైగా శేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టినారు. ఈ సందర్భంగా ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్. ఎస్. ఏ. సంపత్ కుమార్ నీ ఎస్సై శేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్