స్వీట్లు పంచిన బీజేపీ కార్యకర్తలు

79చూసినవారు
స్వీట్లు పంచిన బీజేపీ కార్యకర్తలు
ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త సురేష్ ముదిరాజ్ స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ముదిరెడ్డిపల్లి గ్రామంలోని భూత్ నెంబర్ 114, 115 లలో రాయపల్లి, ముదిరెడ్డిపల్లి కార్యకర్తలతో స్వీట్లు పంచినట్లు సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్