మహబూబ్ నగర్ ఎంపీ అరుణా లేక వంశీచందా..?

60చూసినవారు
మహబూబ్ నగర్ ఎంపీ అరుణా లేక వంశీచందా..?
లోకసభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనుండడంతో మహబూబ్ నగర్ ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ బిఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ పోటీలో ఉన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కొన్ని బీజేపీకి అనుకూలంగా రాగా.. మరికొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. పీయూలో రేపు కౌంటింగ్ జరగనుంది. ఈ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్