భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

3668చూసినవారు
భర్త మందలించాడని భార్య ఆత్మహత్య
భర్త మందలించాడని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని రంగరావుతోటలో నివాసం ఉంటున్న రామ్ ఆశీష్ యాదవ్ వార్షిక పరీక్షల్లో పిల్లలకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని భార్య ప్రీతి యాదవ్ ను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఫ్యాన్ కు ఉరేసుకుని భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్