కల్వకుర్తి పట్టణంలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి వేడుకలను ఆదివారం ఘంనగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా డి ఎస్ పి పార్తసారథి పాల్గొని మాట్లాడుతు భారతీయ సంప్రదాయంలో పండగలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సంప్రదాయాలను కాపాడే బాధ్యత యువతదే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యడ్మా సత్యం, ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.