జనవరి 22న జరగబోయే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య శ్రీరాముడి అక్షింతలను మరియు కరపత్రలను హిందూ సంఘాల ప్రతినిధులు కల్వకుర్తి పట్టణంలో గురువారం తిలక్ నగర్ కాలనీలోని శ్రీరాముని భజన కీర్తనలతో ఇంటింటికి పంచుతూ ప్రతిష్ట జరిగే రోజు హిందువులంతా ఇంట్లో పూజా కార్యక్రమాలతో పాటు భక్తి కీర్తనలు ఆలకించాలని కోరారు.