కల్వకుర్తి మండలానికి నూతన మండల విద్యాశాఖాధికారిగా నియామకం పొందిన శంకర్ నాయక్ కి మండల నోడల్ అధికారి బాలు, మార్చాల జిహెచ్ఎం వెంకటరమణ, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసూన, కల్వకుర్తి మండల పరిధిలోని వివిధ కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ లు రఘురాం, రాజేందర్, మల్లేష్, శివకుమార్, నెహ్రూ, సిఆర్పీలు భాగ్యలక్ష్మి, సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.