మల్లురవి గెలుపు కోసం జోరుగా ఎన్నికల ప్రచారం

68చూసినవారు
మల్లురవి గెలుపు కోసం జోరుగా ఎన్నికల ప్రచారం
కల్వకుర్తి మండల పరిధిలోని ఎల్లికట్ట, కుర్మిద్ద గ్రామంలో శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గెలుపు కోసం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కూలీల వద్దకు మాజీ జడ్పీటీసీ అశోక్ రెడ్డి వెళ్లి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమం లో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్